OBCలు, మహిళలు, యువత: పిఎం మోడీ కొత్త “రెయిన్ బో “.
క్యాబినెట్ దేశవ్యాప్తంగా వివిధ వర్గాల్లో, ప్రాంతాల్లో చైతన్యాన్ని నింపేలా, 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించేలా ఉన్న కొత్త కేంద్ర క్యాబినెట్‌ను “రెయిన్ బో కౌన్సిల్” గా ప్రభుత్వ వర్గాలు నిర్వచించాయి.