Published On 22 Jan, 2022
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి గారికి పాలాభిషేకం

ఇందూర్ ప్రజల చిరకాల వాంఛ అయిన మాధవ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చి, నిధులను మంజూరు చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి. రైల్వే మినిస్టర్ శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతులు,నిధులు తీసుకురావడానికి చొరవ, ప్రత్యేక కృషి చేసిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు శ్రీ అర్వింద్ ధర్మపురి గారికి ఈరోజు పూలంగ్ చౌరస్తా వద్ద పాలాభిషేకం.

nizamabad mp dharmapuri arvind

Related Posts

English English తెలుగు తెలుగు