నిన్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తాండాలో జరిగిన ఆసిడ్ దాడిలో గాయపడిన బాధితురాలిని నిజామాబాద్ కార్పొరేషన్ BJP ఫ్లోర్ లీడర్ శ్రీమతి స్రవంతి రెడ్డి గారు, ఇతర మహిళా కార్పొరేటర్లతో కలిసి ఆసుపత్రి లో పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని కోరడం జరిగింది !
బీజేపీ నాయకులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు వెంటనే ఆసుపత్రి కి వెళ్లి 10000 రూపాయలు అంద చేశారు.
నిన్నటి నుండి నిరంతరాయంగా మన MP ఆఫీస్ సంబంధిత అధికారులతో, పోలీసులతో మరియు వైద్యులతో కలిసి ఆ యువతికి మెరుగైన వైద్యం & సహాయం అందిస్తుంది.