రాష్ట్రమంత్రి పువ్వాడ అజయ్ మరియు పోలీసుల వేధింపులను తాళలేక ఖమ్మం జిల్లా బిజెపి కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో, ఈ దుర్మార్గానికి నిరసనగా బిజెపి జిల్లా పార్టీ కార్యాలయం నుండి పూలంగ్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టిన నిజామాబాద్ బీజేపీ.
“నో BRS…నో కాంగ్రెస్…నో ఈ పార్టీ…నో ఆ పార్టీ !
అణగారిన వర్గాల విశ్వరూప మహాసభలో ‘అన్నదమ్ముల’ ఆత్మీయత….ప్రతి నిముషం మన మనస్సులో, కండ్లల్లో తడి.. “నో BRS…నో...