Latest News
Home Latest News Muncipal Elections

Muncipal Elections

January 24, 2020

Have casted my vote along with my wife Priyanka dharmapuri in Nizamabad. Standing for my karyakartas,
Argument with police officials over action on SI Santosh, Prabhakar for their rude actions on our karyakartas.

‘ఓటు’ — ప్రజాస్వామ్యంలో ప్రజల ఆయుధంనగరంలోని కాకతీయ గోదావరి క్యాంపస్ పోలింగ్ కేంద్రంలో నేను, నా సతీమణి ప్రియాంక ధర్మపురి ఓటు హక్కు వినియోగించుకున్నాం నాకోసం ఎప్పుడు అండగా ఉండే నా కార్యకర్తల కోసం నేనెప్పుడూ ముందుంటాను. అది నా బాధ్యత. SI సంతోష్, ప్రభాకర్ ల సంగతేందో తేల్చమని పోలీసు అధికారులతో వాగ్వివాదం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *