Published On 16 Oct, 2021
MP Dharmapuri Arvind Inspects Check Dam in Pachala Nadikuda Village, Velpur Mandal
bjp mp dharmapuri arvind

వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో పనులు నాసీరకంగా చేపట్టడం వల్ల ,ఇటీవల భారీ వర్షాలకు చెక్ డ్యామ్ కట్ట తెగిపోవడంతో ఆ ప్రదేశాన్ని ఈరోజు పరిశీలించడం జరిగింది. పంట నష్టాన్ని అంచనావేసి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.

Related Posts