బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కార్యాలయం మీద దాడి చేసి అరెస్ట్ చేయడమే కాక.. నా ఇంటి ముందు పోలీసులను మొహరించి నన్ను గృహ నిర్భందం చేయడాన్ని ఖండిస్తున్నాను. బీజేపీ నాయకులు కార్యకర్తలపై దాడులకు దిగుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం పిరికిపంద చర్యలకు పాల్పడుతోంది.
22న అయోధ్యలో రాముడొస్తున్నాడు…30 ఏండ్ల తర్వాత సరస్వతి గారు మౌనం వీడుతున్నారు!!
Jharkhand: Saraswati from Dhanbad to break her fast of silence (maun vrat) after 30 years, before Lord Ram in Ayodhya....