Published On 3 Oct, 2021
MP Dharmapuri Arvind Comments On CM KCR
MP Dharmapuri Arvind Comments On CM KCR | Arvind Dharmapuri

ఏమయ్యా ముఖ్య మంత్రి కెసిఆర్.

నిజాం షుగర్ ఫ్యాక్టరీని నువ్వన్నా నడుపు.. లేదా ప్రైవేటోళ్లనన్నా నడపనియ్యి !

దేశం ఇథనాల్ దిగుమతి చేస్తుంటే, చెరుకు ఫ్యాక్టరీ తెరవవేమి !

వ్యవసాయం-పారిశ్రామికం-ఎగుమతులు-ఆదాయం : ఈ చక్రం విలువ ఎప్పుడు తెలుసుకుంటవ్??

మోడీ గారు చెరుకుకి MSP పెంచుతానే ఉన్నారు. నువ్వేమో ఫ్యాక్టరీ తెరుస్తానని లిఖితపూర్వకంగా చెప్పి కోర్టులను కూడా మోసం చేస్తున్నవ్.

Related Posts

హృదయపూర్వక అభినందనలు

హృదయపూర్వక అభినందనలు

బిజెపి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ బన్సల్ గారిని BJP జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరియు...

24-25 ఏళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నాను మోదీ గారు ‌RSS‌ కార్యకర్తగా ఉన్నప్పుడు తొలిసారిగా రక్షా బంధన్‌ కట్టాను

24-25 ఏళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నాను మోదీ గారు ‌RSS‌ కార్యకర్తగా ఉన్నప్పుడు తొలిసారిగా రక్షా బంధన్‌ కట్టాను

24-25 ఏళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నాను..మోదీ గారు ‌RSS‌ కార్యకర్తగా ఉన్నప్పుడు తొలిసారిగా రక్షా బంధన్‌ కట్టాను 2024...

English English తెలుగు తెలుగు