Published On 10 Nov, 2023
నా నామినేషన్ కి తరలిరండి.. నన్ను ఆశీర్వదించండి..! MP Arvind

తాజా కబర్…పారాహుషార్ !

BRS దొరలు పైసలిచ్చి నా నామినేషన్ల గడ్ బడ్ చేయనీకి రెడీ అయితున్నరు !

నన్ను ఆశీర్వదించనీకి, మా కోరుట్ల పెద్ద’మనసులు’ నా డిపాజిట్ కి పైసలు కడతరంట …

నా నామినేషన్ కి తరలిరండి.. నన్ను ఆశీర్వదించండి..

Related Posts