ముప్కాల్ & వన్నెల్ గ్రామాల వాసులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి శ్రీ నితిన్ గడ్కరీ గారికి వివరించి, ప్రజల జీవితాలను సులభతరం చేయడానికి ముప్కాల్ జంక్షన్ దగ్గర అండర్ పాస్ మరియు బాల్కొండ సబ్ స్టేషన్ కి దగ్గర NH-44 వద్ద సర్వీస్ రోడ్లు మంజూరు చేయాలని లేఖ సమర్పించడమైనది.
“నో BRS…నో కాంగ్రెస్…నో ఈ పార్టీ…నో ఆ పార్టీ !
అణగారిన వర్గాల విశ్వరూప మహాసభలో ‘అన్నదమ్ముల’ ఆత్మీయత….ప్రతి నిముషం మన మనస్సులో, కండ్లల్లో తడి.. “నో BRS…నో...