సుందరీకరణ పేరుతో ప్రజల సొమ్మును బూడిదల పోసిర్రు !
GHMC ఎలక్షన్స్ సమయంలో రోడ్డు మధ్య స్తంభాలకు చుట్టిన చైనా లడీలు గుర్తున్నాయి కదా ?
కాంట్రాక్టర్లకు ఇరవై ముప్పై రెట్లు చెల్లించి మరీ మనకు కళ్ళు బయట్లు కమ్మేలా పెట్టిర్రు !
అవన్నీ ఇప్పుడు అవే స్తంభాలకు కాంతి హీనంగా ఏళ్లాడుతున్నయ్ !