5
Feb '21
February 5, 2021
మన సెగ్మెంట్ లోని ఒక ముఖ్య పర్యాటక కేంద్రం యొక్క అభివృద్ధిపై టూరిజం శాఖా మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారిని, Dr. మల్లికార్జున్ రెడ్డి గారితో కలిసి చర్చించాము .
కేంద్ర నిధులతో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్ట్ ప్రక్రియ వేగవంతం కానుంది.
Leave a Reply