“Love for Cow” ఫౌండేషన్ సభ్యులైన శ్రీమతి పరమేశ్వరి శర్మ గారు & కుమారి కపిల గారు ఈ రోజు హైదరాబాద్ లో కలిశారు.
ప్రతి ఒక్కరు రోజుకొక రూపాయి చొప్పున గోమాత కోసం దాచి, చివరగా ఆ మొత్తాన్ని దగ్గరలోని గోశాలకు ఇవ్వవలసిందిగా ఈ ఫౌండేషన్ ప్రజలను చైతన్య పరుస్తుంది.