Published On 14 Dec, 2021
“Love for Cow” Foundation Members Mrs. Parameshwari Sharma & Ms. Kapila Meets MP Arvind Dharmapuri

Love for Cow” ఫౌండేషన్ సభ్యులైన శ్రీమతి పరమేశ్వరి శర్మ గారు & కుమారి కపిల గారు ఈ రోజు హైదరాబాద్ లో కలిశారు.

ప్రతి ఒక్కరు రోజుకొక రూపాయి చొప్పున గోమాత కోసం దాచి, చివరగా ఆ మొత్తాన్ని దగ్గరలోని గోశాలకు ఇవ్వవలసిందిగా ఈ ఫౌండేషన్ ప్రజలను చైతన్య పరుస్తుంది.

Love for Cow Members meets dharmapuri arvind
Dharmapuri Arvind

Related Posts

English English తెలుగు తెలుగు