మన రైతులకు సాధికారతను కల్పిస్తూ శక్తివంతులుగా చేయడానికి మరియు వారిని ‘ఆత్మ నిర్భర్’ గా మార్చడానికి మోడీ ప్రభుత్వం అనేక చారిత్రాత్మక చర్యలు తీసుకుంది.
ఈ మైలురాయి బిల్లులు, మన రైతులను మధ్యవర్తుల కబంధ హస్తాల నుండి విముక్తి చేస్తాయి మరియు కాంట్రాక్ట్ వ్యవసాయం ద్వారా వారి ఆదాయాన్ని పెంచడానికి సహాయపడతాయి.