
ఇదేం పైత్యం?!
PMAY ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం ధరకాస్తు కూడా చేసుకోలేదు..
👉 కేంద్రంతో నిరంతరం ఘర్షణ పడే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కేంద్రం సాయంతో 25,00,000 ఇండ్లకి ధరకాస్తు చేసుకోగా మొదటి ఫేజ్ లో 13,48,959 ఇండ్లు కట్టారు. రెండవ ఫేజ్ మొదలయ్యింది..
👉ఆఖరికి లద్ధాక్ లో కూడా 1200 ఇండ్లు కట్టగా, మన రాష్ట్రం మాత్రం అన్ని ఫేజుల్లో గుండు సున్నాలు పెట్టింది.
The govt of Telangana has not applied for PMAY till date.
West bengal CM, Mamata benerjee, who is always loggerheads with centre has applied for 25,00,000 houses and 13,48,959 houses are built in the first phase.
The newly carved Laddakh was able to get 1200 houses under this scheme, but govt of Telangana is still stuck with ‘0’ number.
https://www.facebook.com/franklyarvind
https://twitter.com/Arvindharmapuri