రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్కుంటివి.. నువ్వు నీ పిల్లల జేబులు నింపుకుంటివి..
కేంద్రం MSP ప్రకటించి, కేంద్రం వాటాని యాడాదికింత పెంచుతావుంటే, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థని దిగజార్చి, రాష్ట్ర వాటా ఇయ్యలేని నీ దివాళాకోరుతనంతో రైతాంగాన్ని నాశనం బట్టిస్తున్నవ్..రైతుల్ని నీ అబద్దాలతోటి మభ్య పెట్టడానికి మాత్రమే నువ్వు కష్టపడుతున్నవ్!