మనసుంటే మార్గం నిజంగనే ఉంటదన్నట్టు!
హైదరాబాద్ రోడ్లు బాగుండాలంటే ‘ఇవాంక’ ట్రంప్ రావాలె.. ‘ఆ వంక’ మాక్లూర్ కి రోడ్డు కావాల్నంటె KCR రావాలె!
ఆ 1 కిలోమీటర్ కి ఇంకొన్ని కిలోమీటర్లు జోడించి, మాక్లూర్ ల రోడ్లన్నీ ఏయిస్తే అయిపాయె కదా!
“ఈ ఉదయం నేను వాణిజ్య భవన్‌ను ప్రారంభించాను. 4 సంవత్సరాల క్రితం ఈ భవనానికి శంకుస్థాపన చేశాను. అభివృద్ధి ప్రాజెక్టులు...
“ Soon, India will start 'Ayush Visas' to facilitate people around the world to come to India & avail the benefits...
https://youtu.be/E1CZLlDKQrw