Published On 7 Dec, 2020
K Rajanna Held The BJP Flag High In His Village
BJP MP Dharmapuri arvind

దశాబ్దాల అనంతరం దేశం యావత్ బీజేపీమయం అవుతున్న శుభ సందర్భాన K.రాజన్న గారు ఈ రోజు పార్టీ కండువా కప్పుకొని పార్టీలోకి చేరారు.

రాజన్న గారు గత 35 ఏండ్లుగా భారతీయ జనతా పార్టీకి వీరాభిమానిగా తన సికింద్రాపూర్ గ్రామంలో బీజేపీ ఉనికిని కాపాడుతూ ఉన్నారు.

Related Posts