Published On 27 Apr, 2021
Jagityala, Korutla Vasi Thanked Me On Twitter: Dharmapuri Arvind
jagityal, korutla vasi thanks to Dharmapuri Arvind

ఒక ప్రజా ప్రతినిధికి, తన కష్టానికి తనని ఎన్నుకున్న ప్రజలు ఇచ్చే గుర్తింపుకి మించిన సంతృప్తి ఏముంటది !? అదే వేయి ఏనుగుల బలం !

మొన్న నిజామాబాద్ మార్కెట్ లో తాము అమ్మిన పసుపుకు పోయిన సంవత్సరం కంటే దాదాపు ₹3300 ఎక్కువ ధర లభించడంతో ట్విట్టర్ లో నాకు కృతజ్ఞతలు తెలిపిన మన జగిత్యాల, కోరుట్ల వాసి..

Related Posts