భారతీయ ప్రతిభపై పెట్టుబడులు పెట్టండి మరియు భారతదేశంలో నూతన ఆవిష్కరణలు” చేయండని పిఎం నరేంద్ర మోడీ గారు మంగళవారం ప్రపంచ సమాజాన్ని కోరారు.
మన దేశంలో ప్రతిభావంతమైన మేధస్సు కలిగి ఉందని మరియు పరిశోధనల కోసం వాతావరణాన్ని మెరుగుపరచడంతో పాటు సవాళ్ళను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.