భారతదేశం ప్రతిష్టాత్మకంగా $400 బిలియన్ల వస్తువుల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది మరియు మొదటిసారిగా ఈ లక్ష్యాన్ని సాధించింది.
ఈ విజయం సాధించినందుకు మన రైతులు, చేనేత కార్మికులు, MSME లు, తయారీదారులు, ఎగుమతిదారులను నేను అభినందిస్తున్నాను.
మన ఆత్మనిర్భర్ భారత్ ప్రయాణంలో ఇది కీలక మైలురాయి.