Published On 23 Nov, 2021
IAF Group Captain Abhinandan Varthaman Receives Vir Chakra Award

‘అభినందన’లు !!

భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ వీరచక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు.

భారత సైన్యంలో సేవలందిస్తున్న అభినందన్.. బాలాకోట్​ వైమానిక దాడుల్లో పాక్​ సైన్యంతో వీరోచితంగా పోరాడారు.

IAF Group Captain Abhinandan Varthaman receives Vir Chakra Award -Dharmapuri Arvind

Related Posts

నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని వరి రైతన్నల కోసం ‘అర్వింద్ ఫర్ అస్’

నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని వరి రైతన్నల కోసం ‘అర్వింద్ ఫర్ అస్’

నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని వరి రైతన్నల కోసం.. ఏ కొనుగోలు కేంద్రం వద్ద అయినా ధాన్యంపై అధిక తరుగు తీసిన,...

English English తెలుగు తెలుగు