ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి మత్స్య మంత్రిత్వ శాఖను ప్రారంభించాలని కోరుకుంటున్నారని నేను విన్నాను కానీ ఇది ఇప్పటికే ఉంది. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం 2019 లోనే మత్స్య మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది మరియు ఇదివరకెన్నడూ లేని విధంగా బడ్జెట్ కేటాయింపులు కూడా చేసింది ‘ అని ప్రధాని Narendra Modi అన్నారు..
National Farmers Day Wishes To All! : Arvind Dharmapuri
Tributes to former Prime Minister Shri Choudhary Charan Singh on his birth anniversary! Chaudhary ji worked throughout...