29
Jan '21
January 29, 2021
గౌరవ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారు భారతదేశం యొక్క కోవిడ్ పోరాటాన్ని ప్రశంసిస్తూ, “కరోనా వైరస్ కు వ్యతిరేకంగా నా ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఎన్నో ప్రాణాలను కాపాడగలగడం నాకు గర్వంగా ఉంది మరియు భారత్ ప్రపంచం ముందు ఒక ఉదాహరణగా అవతరించింది”
Leave a Reply