నగరంలోని వినాయక నగర్ ప్రాంతానికి చెందిన B.శ్రీనివాసరాజు, S/O వెంకట రాజు గారికి, కిడ్నీ సంబంధిత వ్యాధులతో అనారోగ్యానికి గురి కాగా, ప్రధానమంత్రి సహాయ నిధికి ఆర్థిక సహాయం కొరకు సిఫార్సు చేయగా, ప్రధానమంత్రి సహాయనిధి నుండి 3 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. ఆ ప్రోసిడింగ్ కాపీని MP క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారునికి అందించడం ఆనందంగా ఉంది..
ప్రజల కోసం నిజామాబాద్ BJP అందించిన విజయం: Says MP Dharmapuri Arvind
పోరాటాలు, మీటింగులు, లేఖాస్త్రాల ద్వారా ప్రజా సమస్యను వినిపించిన BJP. ప్రజల కోసం నిజామాబాద్ BJP అందించిన విజయం !...