
ప్రతి రోజూ కేంద్రం తెలంగాణాకి నిధులివ్వట్లేదని ‘కారు’ కూతలు కూస్తున్న వారికి స్వయానా మినిస్ట్రీ అఫ్ ఫైనాన్స్ మరియు డిపార్ట్మెంట్ అఫ్ ఎక్స్ పెండిచర్ పార్లమెంట్ లో తెలిపిన లెక్కలు..
తెలంగాణకు ఆరేళ్లలో ఇచ్చిన నిధుల వివరాలు లోక్ సభలో వెల్లడించిన కేంద్రం
– ఆరేళ్లలో పన్ను వాటా కింద తెలంగాణ కు 85,013 కోట్లు ఇచ్చిన కేంద్రం
– రాష్ట్రాల విపత్తుల నిధి కింద 1289.4 కోట్లు విడుదల
– స్థానిక సంస్థల నిధుల కింద 6511 కోట్లు రూపాయాలు విడుదల
– ప్రత్యేక సాయం కింద వెనుకబడిన జిల్లాలకు 1916 కోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
– గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 3853 కోట్లు విడుదల చేశామని తెలిపిన కేంద్రం
– కేంద్ర ప్రాయోజిత పథకాలు , గ్రాంట్లు ఇన్ అయిడ్ కింద 51,298.84 కోట్లు విడుదల
– మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి 1500.54కోట్లు ఇచ్చామని వెల్లడి
—-లోక్ సభలో తెలిపిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
# గత ఆరేళ్లుగా మన రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల మొత్తం విలువ దాదాపు ₹160,000 కోట్లు. NREGS , పీఎం కిసాన్ , బియ్యంపై సబ్సిడీ, ఇతరత్రా లెక్కలు కలిపితే దాదాపు 2.5లక్షల కోట్ల వరకు కేంద్రం నుండి నిధులు అందాయి..
# ఇది కాకుండా ఆర్ధిక పరిస్థితిని కింద మీద చూపించి మరో రెండు లక్షల కోట్లు అప్పు తీసుకున్నారు,,ఇందులో ₹70,000 కోట్లు PFC నుండి తీసుకున్నారు. మిగిలినవి బ్యాంకుల దగ్గర అధిక వడ్డీతో తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు.
👉ఇందులో కొసమెరుపు ఏంటంటే ఆవాస్ యోజన కింద ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం ధరకాస్తు కూడా చేసుకోలేదు👈
ఇవేమి బీజేపీ చెబుతున్న లెక్కలు కాదు.. పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు వచ్చిన జవాబులు..
https://www.facebook.com/franklyarvind https://twitter.com/Arvindharmapuri

Leave a Reply