Published On 6 Dec, 2021
Former Telangana JAC Co-Chairperson Shri CH. Vittal Ji Joined In BJP

శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు, శ్రీ తరుణ్ చుగ్ గారు, శ్రీ బండి సంజయ్ గారు మరియు ఇతర సీనియర్ నాయకులతో కలిసి తెలంగాణ జేఏసీ మాజీ కో-ఛైర్‌పర్సన్, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్వ సభ్యులు శ్రీ CH విట్టల్ గారిని బీజేపీ కుటుంబంలోకి స్వాగతం పలికాను.

nizamabad bjp mp dharmapuri arvind

Related Posts