Published On 1 Sep, 2020
Former President Pranab Mukherjee Passes away – Pranab Mukherjee Dead
Former President Pranab Mukherjee Dead - Dharmapuri Arvind

రాజ నీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, పూర్వ రాష్ట్రపతి , భారత రత్న శ్రీ ‘ప్రణబ్ ముఖర్జీ’ గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

నిజామాబాద్ లో నాన్న గారి షష్టి పూర్తికి వచ్చినపుడు నిజామాబాద్ కు పాస్ పోర్ట్ కేంద్రాన్ని మంజూరు చేశారు..

వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను

Related Posts