Published On 22 Feb, 2021
Former MLA Sri Kuna Srisailam Goud Joined In Bharatiya Janata Party
dharmapuri arvind bjp

కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ MLA బలమైన నాయకులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు ఈ రోజు ఢిల్లీ లో బీజేపీ జాతీయ కార్యాలయం లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చేరినారు. వారికి స్వాగతం.

Related Posts