భారతదేశంలో చారిత్రక స్థాయిలో విదేశీ పెట్టుబడులు — కొనసాగనున్న పంథా ‘: పియూష్ గోయల్.
కోవిడ్ ప్రభావంతో 2020లో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల ప్రవాహంలో తగ్గుదలకు భిన్నంగా, భారతదేశానికి అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) లభించాయని పియూష్ గోయల్ తెలిపారు.