మొదటిసారిగా, పంజాబ్ రైతులు తమ రబీ పంటల అమ్మకాలకు నేరుగా బ్యాంకు చెల్లింపును పొందుతున్నారని, గత ఒక వారంలో ఇప్పటికే సుమారు 202.69 కోట్ల రూపాయలను బదిలీ చేసినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది.
మాజీ అగ్నివీర్లకు 10% రిజర్వేషన్
CISF రికూట్మెంట్లో మాజీ అగ్నివీర్లకు 10% రిజర్వేషన్, వయోపరిమితి...