Published On 14 Sep, 2024
Flagged off the South Zone Women’s Cycling League Competitions

ఈరోజు నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో ఖేలో ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌత్ జోన్ మహిళల సైక్లింగ్ లీగ్ పోటీలను జెండా ఊపి ప్రారంభించాను.

ఖేలో ఇండియా ద్వారా నిజామాబాద్ లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.

కార్యక్రమంలో నాతోపాటు అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ కుమారి నిషా విద్యార్థి గారు, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఈగ సంజీవరెడ్డి గారు, నిజామాబాద్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కృపాకర్ రెడ్డి గారు , తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయకాంతరావు గారు, వందలాదిమంది క్రీడాకారిణులు పాల్గొన్నారు.

Related Posts

‘పీఎం విద్యాలక్ష్మి’తో ఉన్నత విద్య కోసం రుణం పొందడం ఇక సులభం !

‘పీఎం విద్యాలక్ష్మి’తో ఉన్నత విద్య కోసం రుణం పొందడం ఇక సులభం !

ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి పథకంతో, 860 అగ్రశ్రేణి విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ఇప్పుడు ఎలాంటి డిపాజిట్ లేదా...

Conveyed Greetings to BJP leader Kaligota Mahendar garu

Conveyed Greetings to BJP leader Kaligota Mahendar garu

జక్రాన్ పల్లి మండల బిజెపి నాయకులు కలిగోట మహేందర్ గారి నూతన గృహప్రవేశం సందర్భంగా వారి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు...