Published On 6 Nov, 2021
Edible Oil Prices Drops By Rs 5-20/kg In Major Markets

దేశవ్యాప్తంగా వంటనూనె ధరలు భారీగా తగ్గాయి. పామాయిల్‌పై రూ. 20, వేరుశెనగ నూనెపై రూ. 18 తగ్గాయి. సోయాబీన్‌ నూనెపై రూ. 10, పొద్దు తిరుగుడు నూనెపై 7 రూపాయలు తగ్గాయి.

ఈ విషయాన్ని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. కేంద్రం రెండ్రోజుల క్రితమే పెట్రో ధరలు తగ్గించింది. రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించి ప్రజలకు ఊరటనివ్వాలని కోరింది.

Huge drop in Edible oil prices - Dharmapuri Arvind

Related Posts

హృదయపూర్వక అభినందనలు

హృదయపూర్వక అభినందనలు

బిజెపి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ బన్సల్ గారిని BJP జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరియు...

24-25 ఏళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నాను మోదీ గారు ‌RSS‌ కార్యకర్తగా ఉన్నప్పుడు తొలిసారిగా రక్షా బంధన్‌ కట్టాను

24-25 ఏళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నాను మోదీ గారు ‌RSS‌ కార్యకర్తగా ఉన్నప్పుడు తొలిసారిగా రక్షా బంధన్‌ కట్టాను

24-25 ఏళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నాను..మోదీ గారు ‌RSS‌ కార్యకర్తగా ఉన్నప్పుడు తొలిసారిగా రక్షా బంధన్‌ కట్టాను 2024...

English English తెలుగు తెలుగు