మన అక్క చెల్లెల్లు ఆత్మగౌరవం కాపాడతానన్న కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల జాడ కానోస్తలేదు.
ఏండ్లు గడిచినా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించని TRS ప్రభుత్వం తీరుకు నిరసనగా నిజామాబాద్ బీజేపీ అధ్యక్షులు శ్రీ బస్వా లక్ష్మి నరసయ్య గారి ఆధ్వర్యంలో ధర్నా.