ఇటీవల తెరాస గ్రామ అధ్యక్షుడి చేతిలో హత్య కాబడ్డ హాసకొత్తూరు భాజపా కార్యకర్త మాలావత్ సిద్దార్థ్ కుటుంబసభ్యులను పరామర్శించి వారి యొక్క కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటానని భరోసా కల్పించాను.
సిద్దార్థ్ తండ్రి అనారోగ్యంతో లేవలేని స్థితిలో ఉన్నారు. అతని వైద్యానికి ఉపయోగపడుతుందని ₹1,00,000 అందజేసాను.