Published On 4 Apr, 2021
Dharmapuri Arvind Conveyed His Condolences To The Families Of Our Brave Hearts
Dharmapuri Arvind BJP

ఛత్తీస్ ఘడ్, సూక్మలో నక్సల్స్ తో జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో 22 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది.

వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. ఇందుకు కారణమైనవారిని, వారి సానుభూతిపరులను కూడా తీవ్రంగా శిక్షించాలి.

Related Posts