భవిష్యత్తు లేని కాంగ్రెస్ పార్టీ! వర్తమానంలో ఏ పార్టీలో ఉన్నాడో తనకే తెల్వని రేవంత్ రెడ్డి!
వ్యవసాయ బిల్లులు కాంగ్రెస్ పార్టీ 2019 జనరల్ ఎలక్షన్ మ్యానిఫెస్టోలో, ఉన్నాయన్న విషయం తెల్వదా??? మీ దోస్తు, NCP శరద్ పవార్ ఇదే విషయంపై లేఖ రాసిన సంగతి మర్చిపోయిండ్రా?