ప్రపంచంలోని అతిపెద్ద టీకా కార్యక్రమం యొక్క పరిధిని విస్తృతం చేస్తూ, 18 సంవత్సరాల మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులకు మే 1 నుండి టీకాలు వేయడం ప్రారంభమౌతుంది.
45+ పౌరులకు టీకాలు వేయడం మునుపటిలా కొనసాగుతుంది. వాక్సినేషన్ డ్రైవ్ ని మరింత వేగపరచడానికి టీకా తయారీని కూడా పెంచుతున్నారు.