ఈరోజు ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క పోస్టర్ ని బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ లోకా భూపతి రెడ్డి గారు పీవీఆర్ భవన్ లో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీ వినయ్ రెడ్డి గారు,జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ జివి నరసింహారెడ్డి గారు ,జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీ నూతుల శ్రీనివాస్ రెడ్డి గారు, పట్టణ అధ్యక్షుడు శ్రీ జెస్సు అనిల్ గారు,కోవిడ్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీ ద్యాగ ఉదయ్ గారు,జిల్లా బీజేవైయమ్ ప్రధాన కార్యదర్శి శ్రీ మందుల బాలు గారు ,బీజేపీ నాయకులు శ్రీ నల్ల రాజారామ్ గారు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.