ఈరోజు మాక్లూర్ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కోవిడ్-19 టీకా యొక్క పోస్టర్ ని ముఖ్య అతిధి బీజేపీ జిల్లా జనరల్ సెక్రెటరీ జీవీ నరసింహారెడ్డి గారు మరియు ఆర్మూర్ కొవిడ్ కన్వీనర్ ద్యాగా ఉదయ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాక్లూర్ మండల నాయకులు సంతోష్ గారు పాల్గొన్నారు.
Best wishes to the responsible voters
Best wishes to the responsible voters of the largest Democracy on National Voters Day