మోడీ గారి జన్మదినం నాడు, హోమ్ శాఖా మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారి చేతుల మీదుగా ప్రారంభమైన ‘బూతు స్థాయి కార్యకర్తల సంక్షేమ నిధి’ నుండి మొదటి లబ్దిదారుకి ఈ రోజు ₹50,000 అందించడం జరిగింది.
అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ చిట్యాల గంగారాం గారు త్వరగా కోలుకొని, పార్టీ కార్యక్రమాల్లో ఇదివరకులానే చురుకుగా పాల్గొనాలని ప్రార్ధిస్తున్నాను.