Published On 5 Jan, 2021
Corona Virus – WHO Welcomes India’s Covid-19 Vaccine Approval
WHO Welcomes india's COVID 19 Vaccine Approval - Dharmapuri Arvind

కరోనా వైరస్ వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగ అధికారం ఇవ్వాలన్న భారత నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ) స్వాగతించిందని WHO సౌత్-ఈస్ట్ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ ఆదివారం తెలిపారు.

Related Posts