రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా పద్మ పురస్కారాలు అందుకున్న తెలుగు పద్మాలు డా. గరికపాటి నర్సింహా రావు గారికి, డా. సుంకర వెంకట ఆదినారాయణరావు గారికి, శ్రీ దర్శనమ్ మొగులయ్య గారికి, శ్రీ గోసవీడు షేక్ హసన్ సాహిబ్ గారికి శుభాకాంక్షలు.
మాజీ అగ్నివీర్లకు 10% రిజర్వేషన్
CISF రికూట్మెంట్లో మాజీ అగ్నివీర్లకు 10% రిజర్వేషన్, వయోపరిమితి...