‘ప్రకాష్’వంతమైన రెండేళ్లు..
బలమైన భారత్ కోసం బలమైన బీజేపీని తయారు చేయడంలో లక్షలాది నా లాంటి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీని సమర్ధవంతంగా ముందుకు నడిపిస్తున్న శ్రీ J.P. నడ్డా గారు నేటితో బీజేపీ జాతీయ అధ్యక్షులుగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.