ఈరోజు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ చుగ్ గారు, మరియు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి సమక్షంలో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరిన ఆర్మూర్ నియోజకవర్గ నేతలు శ్రీ కంచేటి గంగాధర్, మాజీ మున్సిపల్ చైర్మన్, శ్రీమతి కవితా భాస్కర్, మాజీ మార్కెట్...
