Published On 20 Jun, 2024
Cabinet Approves Minimum Support Prices (MSP) for Kharif Crops for Marketing Season 2024-25

2024-25 ఖరీఫ్ సీజన్ పంటల కనీస మద్దతు ధరలు పెంచిన మోడీ ప్రభుత్వం!

ఇందులో వరి, రాగులు, సజ్జలు, జొన్న, మొక్కజొన్న, పత్తితో సహా 14 ఖరీఫ్ సీజన్ పంటలున్నాయి. వరి ధాన్యానికి కనీస మద్దతు ధరను క్వింటాల్ కు రూ.117 పెంచగా, రూ.2,300కు చేరింది.

Related Posts