Published On 26 Sep, 2022
BSNL సంచార్ భవన్ లో టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఛైర్మన్ హోదాలో పాల్గొన్న ఎంపీ అరవింద్

నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని BSNL సంచార్ భవన్ లో టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఛైర్మన్ హోదాలో పాల్గొన్నాను. ఇట్టి సమావేశంలో అధికారులకు పలు సలహాలు, సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ సమావేశంలో CGM గారు, DGM గారు, టెలికామ్ బోర్డు సభ్యులు, BSNL అధికారులు పాల్గొన్నారు.

BSNL సంచార్ భవన్ లో టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఛైర్మన్ హోదాలో పాల్గొన్న ఎంపీ అరవింద్

Related Posts