నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ తాండాలో బంజారా గురు సంత్ రామరావు మహారాజ్ గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది.నాతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త గారు, దినేష్ కులాచారి గారు, ఎంపీపీ గద్దె భూమన్న గారు, కార్పొరేటర్లు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ ఉదయం నేను వాణిజ్య భవన్‌ను ప్రారంభించాను “ప్రధాని నరేంద్ర మోదీ”
“ఈ ఉదయం నేను వాణిజ్య భవన్‌ను ప్రారంభించాను. 4 సంవత్సరాల క్రితం ఈ భవనానికి శంకుస్థాపన చేశాను. అభివృద్ధి ప్రాజెక్టులు...