Published On 4 Oct, 2021
BJP MP Dharmapuri Arvind Meets Teenmar Mallanna at Chanchalguda Central Prison
dharmapuri arvind

చంచల్ గూడ జైల్లో ఈ రోజు తీన్మార్ మల్లన్న గారిని కలవడం జరిగింది. టీఆర్ఎస్ సర్కార్ మల్లన్నతో జైల్లో కూడా అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తూ సరైన సౌకర్యాలు కల్పించడం లేదు. మిగతా ఖైదీలతో కాకుండా ఒంటరిని చేసి తీవ్రవాదిలా బంధించారు. ఈ సందర్భంలో మల్లన్న యోగా క్షేమాలు కనుక్కొవడంతో పాటు పలు అంశాల గురించి మాట్లాడ్డం జరిగింది.

Related Posts

COVID-19: India Crosses 100 Crore COVID Vaccination Mark

COVID-19: India Crosses 100 Crore COVID Vaccination Mark

భారత్ కు వ్యాక్సిన్ తయారు చేసే శక్తి లేదన్నారు. కోట్ల మందికి చేరవేసే వ్యవస్థ లేదన్నారు. నూరు కోట్ల డోసులతో వారందరి...

English English తెలుగు తెలుగు